సీఎం చంద్రబాబు ఇంటిముందు రచ్చ రచ్చ చేసిన మహిళ

మెగా9, ఆంద్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. తిరుపతి,…

పవన్ కళ్యాణ్ కు భారీ ఊరట..క్రిమినల్ కేసు కొట్టివేత

మెగా9, ఆంద్రప్రదేశ్ : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు ఊరట కలిగించింది.పవన్…

మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ

మెగా9 న్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ లో ఈమధ్య కాలంలో దొంగతనాల కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ విచిత్రంగా ఏకంగా…

కొడాలి నిర్వాకంపై పవన్ ఫైర్-బాటిల్ చూపిస్తూ మరీ..!

గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు.…

తూర్పుగోదావరిలో మద్యం షాపులు దక్కేదెవరికో ?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. కలెక్టర్ ఆఫీసు ప్రాంగణం మద్యం షాపుల ఆశావాహులతో సందడిగా…

అంబటికి గట్టి షాక్ తగలబోతోందా ? జగన్ కరుణించినా అక్కడ ఝలక్..!

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి రాజకీయాలది ప్రత్యేక స్థానం. ఈ నియోజకవర్గం నుండి స్థానికుల కంటే స్థానికేతరులకే ఆయా పార్టీలు అధిక ప్రాధాన్యం…

పొట్టి ఆవుల్ని పెంచుతున్న నాడీపతి డాక్టర్..! ఏంటీ మినియేచర్ ప్రత్యేకత..?

హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు ఆవు. గోమాతగా పూజించుకునే ఆవుల్ని పెంచేందుకు ప్రత్యేకంగా గోశాలలు చాలానే ఉన్నాయి. అయితే మారుతున్న కాలానికి…

దూసుకొస్తున్న జమిలి ఎక్స్ ప్రెస్-కేంద్రం నెక్స్ట్ స్టెప్ రెడీ.. ! రాష్ట్రాలకూ షాక్..

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జమిలి ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం…

చంద్రబాబు పాప ప్రక్షాళనకు విడదల రజినీ పూజలు.. !

గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొరిటిపాడు సెంటర్లోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు…

సిగ్గులేని ప్రభుత్వం, పనికిమాలిన మాటలు – రెచ్చిపోయిన రోజా.. !

పనికిమాలిన రాజకీయం చేయడంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కు మించి ఎవరు చేయరని మాజీ మంత్రి ఆర్కే.రోజా తెలిపారు. ఇన్నేళ్లుగా…