శ్రీశైలంలో దర్శనం, అభిషేకాలకు బ్రేక్..
శ్రీశైలంలో దర్శనం, అభిషేకాలకు బ్రేక్.. No Darshan on new year at srisailam జనవరి 1వ తేదీ ఐచ్ఛిక సెలవు రోజు, భక్తుల రద్దీ కారణంగా శ్రీశైల దేవస్తానం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1న శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం, ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. భక్తులందరికీ కూడా శ్రీస్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పించాలని శ్రీశైల దేవస్థానం నిర్ణయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులందరూ ఈ […]
విశాఖలో దారుణం…లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్
ఆంద్రప్రదేశ్, మెగా9 వెబ్ డెస్క్ : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. లా చదువుతున్న యువతిపై నలుగురు సహచర విద్యార్థులు పథకం ప్రకారం నమ్మించి, యువతిని తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నం ఉలిక్కిపడింది. నగరానికి చెందిన ఓ యువతికి సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా, వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13న వంశీ ఆ […]
సీఎం చంద్రబాబు ఇంటిముందు రచ్చ రచ్చ చేసిన మహిళ
మెగా9, ఆంద్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. తిరుపతి, నారావారి పల్లెలో సీఎం చంద్రబాబు ఇంటికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ చంద్రబాబును కలిసి తన సమస్యలను చెప్పేందుకు వచ్చింది. కానీ సీఎం చంద్రబాబును కలవనియకుండా యశోదను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో యశోద తన చేతి గాజులు పగలగొట్టుకొని వాటిని మింగి ఆత్మహత్యయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని పోలీస్ […]
పవన్ కళ్యాణ్ కు భారీ ఊరట..క్రిమినల్ కేసు కొట్టివేత
మెగా9, ఆంద్రప్రదేశ్ : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గుంటూరు స్పెషల్ కోర్టు ఊరట కలిగించింది.పవన్ కళ్యాణ్ పై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత ఏడాది 2023, జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ వాలంటీర్లు పై కొన్ని ఆరోపణలు చేశారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. ఇళ్లలో […]
ఏపీలో అఘోరి హల్ చల్
మెగా9 , వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో అఘోరి హల్ చల్ చేసింది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఉన్న అఘోరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. సోమవారం తన కారును వాష్ చేస్తుండగా జర్నలిస్ట్ ఆమెను వీడియో తీశాడన్న నేపంతో జర్నలిస్టుపై అగోరి దాడి చేసింది. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని అగోరి హల్ చల్ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని జాతీయ రహదారిపై […]
కడప గడ్డపై సందడి చేయనున్న రామ్ చరణ్
మెగా9 వెబ్ డెస్క్: కడప గడ్డపై సందడి చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం కడప పెద్ద దర్గాను దర్శించుకోనున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత ఉత్సవాలకు హాజరవుతారు. అమీన్ పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ హాజరవ్వనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు ప్రయాణం అవుతున్నారు రామ్ చరణ్. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి […]
శ్రీవారిని దర్శించుకున్న హీరో నిఖిల్
మెగా9 వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం విఐపి విరామ దర్శన సమయం లో హీరో నిఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి సాధర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. నిఖిల్ ని చూసిన భక్తులు, అభిమానులు అతనితో ఫోటోలు, […]
చంద్రబాబు ఆ బిరుదు వెనక్కి ఇచ్చేయాలి-వైసీపీ మాజీ మంత్రి వేణు..!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని వైసీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో 82 లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేశారని ఆయన విమర్శించారు. బాబు సిగ్నల్ ఇచ్చారు ఇసుక దోపిడీకి లారీ ఇసుక రూ.60 వేలకు వచ్చిందన్నారు. ఈ దోపిడీపై విచారణ జరిపించాలన్నారు. కేవలం 2 రోజులోనే ఇసుక టెండర్లు పూర్తి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.ఇసుక పాలసీ రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. దీనిపై పవన్ కూడా […]
కొడాలి నిర్వాకంపై పవన్ ఫైర్-బాటిల్ చూపిస్తూ మరీ..!
గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యే రామును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు వవన్ తెలిపారు. రాష్ట్రస్థాయి పల్లె పండుగ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల నీటి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే రాము తీసుకెళ్లారు. నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాల్లోనీ 43 గ్రామాల్లో ప్రజల త్రాగునీటి కష్టాలపై పవన్ కళ్యాణ్ కు వినతిపత్రం అందజేశారు. […]
తూర్పుగోదావరిలో మద్యం షాపులు దక్కేదెవరికో ?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. కలెక్టర్ ఆఫీసు ప్రాంగణం మద్యం షాపుల ఆశావాహులతో సందడిగా మారింది. దీంతో మద్యం షాపులు ఎవరికి దక్కుతాయన్న టెన్షన్ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరు మద్యం దుకాణాలు దక్కించుకున్నారో మధ్యాహ్నం 3గంటల తర్వాత తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. మద్యం టెండర్ల లాటరీ ప్రక్రియపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు..