రామ్ చరణ్ కడప దర్గా వివాదం.. ఉపాసన సంచలన పోస్ట్
మెగా9, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాకు వెళ్లి వివాదాల్లో చిక్కుకున్నారు. సాధారణంగా చరణ్ దర్గాకి వెళ్తే గొడవ ఏమీ ఉండేది కాదు, కానీ ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్లడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట ప్రకారం, కడప అమీన్ పీర్ దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు నవంబర్ 18న […]
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
మెగా9 వెబ్ డెస్క్ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రముఖులు తమ ప్రాథమిక ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయాన్నే తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు.భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ ముగ్గురు సిరా వేలిని మీడియాకు చూపించారు.ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా భారత ఎన్నికల సంఘానికి ఐకాన్‌గా ఉన్నాను. ఓటు వేయండి అనేది […]
వైవాహిక బంధానికి ముగింపు పలికిన ఏఆర్ రెహమాన్ దంపతులు
మెగా9 వెబ్ డెస్క్ : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరాబాను తమ దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. తన భర్త ఏఆర్ రెహమాన్‌తో విడాకులు తీసుకున్నట్లు సైరాబాను ప్రకటించారు. ఈ మేరకు నవంబర్ 19, 2024న సైరాబాను తరఫున న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఏఆర్ రెహమాన్ తో తమ 29 ఏళ్ల దాంపత్య జీవితం నుంచి తప్పుకోవాలని కఠిన నిర్ణయాన్ని సైరాబాను తీసుకున్నారు. […]
పార్టీ ఉంది పుష్ప… గట్టిగానే!
మెగా9 వెబ్ డెస్క్ : బన్నీ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పుష్ప – 2 ట్రైలర్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతున్న పుష్ప 2 ట్రైలర్ చూసి మూవీ టీం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా, తాజాగా పుష్ప 2 ట్రైలర్ చూశాక “అద్భుతంగా ఉంది” అంటూ పుష్ప […]
కంగనా రనౌత్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్ వార్నింగ్
మెగా9 వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..నటి కంగనా రౌనత్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 2025 జనవరిలో విడుదల కానున్న ఎమర్జెన్సీ సినిమాపై భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. మంగళవారం గాంధీభవన్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నవారు ఇందిరా గాంధీ పై […]
ప్రీ సేల్ బుకింగ్స్ లో పుష్పరాజ్ హవా
మెగా9 వెబ్ డెస్క్ : తగ్గేదేలే అంటూ పుష్ప రాజ్ దూసుకుపోతున్నాడు. విడుదలకు ముందే పుష్పరాజ్ తన అభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు పెంచి రోజుకొక రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ప్రీ సేల్ బుకింగ్స్ లో పుష్ప – 2 మరో ఘనత సాధించింది. ఓవర్సీస్ లో అత్యధిక వేగంగా పుష్ప 2 వన్ మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి చేరింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా […]
కీర్తి సురేష్ పెళ్లాడనున్న యువకుడు ఇతడేనా..?
మెగా9 వెబ్ డెస్క్ :టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కెందుకు రెడీ అవుతుంది. కీర్తి సురేష్ చాలాకాలంగా తన స్నేహితుడు ఆంటోనీ తటీల్ తో ప్రేమలో ఉందంట. కానీ ఎక్కడ ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుందని టాక్ నడుస్తుంది. అంటోని దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్త అంటూ సమాచారం. అయితే కీర్తి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కొచ్చికి చెందిన వాడు కావడం విశేషం. కీర్తి సురేష్ డిసెంబర్ 11 – 12 తేదీలలో […]
పెళ్లి పీటలెక్కనున్న కీర్తి సురేష్?
మెగా9 వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు అంట. కీర్తి సురేష్ తన ఫ్రెండ్ తో పెళ్లికి ఓకే చెప్పిందని, గోవా బీచ్ లో పెళ్లి వేదికను ఫిక్స్ చేశారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలవడుతున్నాయి. అయితే నిజానికి ఈ తరహా వార్తలు కీర్తి సురేష్ కి కొత్తేమీ కాదు గతంలో సంగీత దర్శకుడు అనిరుథ్ తో కీర్తి ప్రేమలో ఉందని, త్వరలో వారిద్దరు ఒక్కటవబోతున్నారు అంటూ […]
నార్త్ లో పుష్ప హవా మామూలుగా లేదుగా..!
మెగా9, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పుష్ప – 2 ట్రైలర్ ఆదివారం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దాదాపుగా 25 వేల మందికి పైగా అల్లు అర్జున్ ఫ్యాన్స్, ప్రజలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అల్లు అర్జున్, రష్మిక లను చూడడానికి పోల్స్ పైకి ఎక్కారు. దీంతో […]
కడప గడ్డపై సందడి చేయనున్న రామ్ చరణ్
మెగా9 వెబ్ డెస్క్: కడప గడ్డపై సందడి చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం కడప పెద్ద దర్గాను దర్శించుకోనున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత ఉత్సవాలకు హాజరవుతారు. అమీన్ పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ హాజరవ్వనున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు ప్రయాణం అవుతున్నారు రామ్ చరణ్. సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి […]