ఏంటి ఆ వీడియోలో ఉంది సమంతానా?
మెగా9 వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత టీవీ యాడ్స్ లో కూడా యాడ్ చేసిందని మీకు తెలుసా ? అవును నిజమే సమంత కెరియర్ తొలినాళ్లలో చేసిన వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సమంత బ్యూటీ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తుంది. ఎల్లో […]
నాగచైతన్య కి శోభిత కట్నం ఎన్ని కోట్లు ఇస్తుందో తెలుసా..?
మెగా9 వెబ్ డెస్క్ :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని ఫ్యామిలీలోకి త్వరలో కొత్త కోడలు రాబోతోంది. ఈమధ్య కాలంలో అక్కినేని నాగచైతన్య , హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడి, చివరికి పెద్దలను ఒప్పించి, నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 8న బంధుమిత్రులు , స్నేహితుల మధ్య ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగబోతోంది అంటూ ఒక వార్త […]
డైరెక్టర్ క్రిష్ ఇంట పెళ్లి సందడి
మెగా9 వెబ్ డెస్క్ : గమ్యం, వేదం, కంచె, కొండపొలం లాంటి విభిన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇప్పుడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రీతి చెల్లా అనే అమ్మాయిని క్రిష్ నిశ్చితార్థం చేసుకోబోతున్నారంట అంతే కాదండోయ్ ఈ నెలలోనే వీరి వివాహం కూడా జరగబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. గమ్యం సినిమాతో అందరి దృష్టిని తన వైపునకు […]
టైమ్ ఛేంజ్ అలెర్ట్! జీ సరిగమప సీజన్ 16
విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు సింగింగ్ షో సరిగమప సీజన్ 16 – ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ ప్రత్యేక ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మ్యూజికల్ రియాలిటీ షో సరిగమప సీజన్ 16 నవంబర్ 10 నుండి ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారం కానుంది. ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌కి సంగీత దిగ్గజాలు కోటి, […]
జీ తెలుగు ఉమ్మడి కుటుంబం
కుటుంబమే ప్రధానంగా తెరకెక్కుతున్న ఉమ్మడి కుటుంబం ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునేకథలతో సాగే సీరియల్స్ అందిస్తున్నజీతెలుగు మరో సరికొత్త సీరియల్ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, అనురాగాలనేపథ్యంలో సాగే ఆసక్తికరమైనకథ, కథనంతో రూపొందుతున్న సరికొత్తసీరియల్ ‘ఉమ్మడి కుటుంబం’. ఈ సీరియల్లో ఉమ్మడి కుటుంబం విశిష్టత, ప్రాధాన్యం, కుటుంబ సభ్యుల మధ్యనున్న అనుబంధం, ప్రేమ, బాధ్యతలు, అనురాగాలను కొత్తకోణంలో చూపించనున్నారు. ఆకట్టుకునే కథతో రానున్న ‘ఉమ్మడి కుటుంబం’ నవంబర్ 4నప్రారంభం, సోమవారం […]
మెగా ప్రస్థానం @50 ఏళ్ళు
మన తెలుగు సినిమా గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటారు . మెగాస్టార్ సినిమా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. కానీ వెండితెర కంటే ముందే చిరు నటుడుగా అలాగే నాట్యకారునిగా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అయితే తాను X వేదిక గా ఒక అరుదైన మెమొరీ షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది. తాను తన బికాం చదువుతున్న కాలేజీ రోజుల్లో వేసిన నాటకం గురించి […]
బాక్సాఫీస్ రాజాసాబ్
ప్రజెంట్ ఆయన పేరు చెబితే సినీ అభిమానుల్లో ఒక వైబ్రేషన్… బాక్సాఫీస్ బరిలో దిగితే రికార్డుల సెన్సేషన్.. వెయ్యి కోట్లయినా, 15 వందలకోట్లను అవలీలగా సాధించడం ఆయనకు మాత్రమే సాధ్యం. ఆరడుగుల అందగాడుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఫస్ట్ మూవీతోనే మాస్ కిక్ ఎక్కించిన ఈశ్వరుడాయన. ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం.. నిస్వార్థ స్నేహానికి నిదర్శనం బహుశా ఆయనేనేమో.. అందుకే అభిమానులకు ఆయనొక డార్లింగ్. అమ్మాయిల మనసు దోచే మిస్టర్ పర్ ఫెక్ట్. […]
దేవరకు విశాఖలో భారీ షాక్..! రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్లు..!
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవరాకు విశాఖలో షాక్ తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తక్షణమే స్పందించాలంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరిట పోస్టర్లు వెలిశాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో పోస్టర్లు అంటించి తమదైన రీతిలో విజ్ఞప్తి చేశారు..జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అంటున్న జన జాగరణ […]
వారం గ్యాప్ లో రెండు వరల్డ్ రికార్డులు-మెగా బ్రదర్స్ అరుదైన ఘనత..!
ఓ ఇంట్లో ఒకరు ఓ రికార్డు సాధిస్తేనే ఘనంగా చెప్పుకుంటాం. అదే వరల్డ్ రికార్డు సాధిస్తే తన చుట్టూ ఉన్న సమాజమే గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో పుట్టిన సోదరులు ఇద్దరూ వారం గ్యాప్ లో వరల్డ్ రికార్డులు అందుకుంటే.. అదీ వేర్వేరు రంగాల్లో ఇద్దరూ వాటిని అందుకుంటే.. ఆ ఊహే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదూ. కానీ దీన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ […]
అదీ లెక్కా…గిన్నిస్ బుక్‌లో మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు చిరంజీవి , కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు. అవార్డు అందుకునే సమయంలో హీరో సాయి ధరమ్ […]