మోక్షజ్ఞ మ్యాజిక్…తొలి సినిమాకే దిమ్మతిరిగే రెమ్యునరేషన్
బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ మూవీ అనౌన్స్మెంట్ రాగానే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మోక్షజ్ఞను హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఎక్కడా తగ్గేదేలే అంటూ ఫస్ట్ మూవీతోనే రికార్డు క్రియేట్ చేసేస్తున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ కొత్త హీరో తీసుకోలేని విధంగా మొదటి సినిమాకే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ అదరగొట్టేస్తున్నాడు. సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. బాలయ్య బాబు […]
పవన్ తో రేణుదేశాయ్ కీలక భేటీ..?…కారణమిదేనా..?
జనసేనాని పవన్ కళ్యాణ్ ను రేణుదేశాయ్ కలవబోతున్నారా..? ఈ మధ్య బయటకు వచ్చిన ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరిదారుల్లో వారు పయనిస్తున్న తరుణంలో మళ్లీ ఎందుకు కలవవోతున్నారన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది…? ఇంతకీ వారిద్దరూ భేటీ అవటానికి గల కారణాలేంటో తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్ స్టోరీ… రేణుదేశాయ్ తో విడాకులు తీసుకుని ప్రస్తుతం అన్నా లెజీనోవాతో ఉంటున్న పవన్ కళ్యాణ్…అకీరాను, ఆద్యాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. […]
మెగాస్టార్ తప్పులు వెతకాలంటే మరో జన్మ కూడా సరిపోదమ్మా…
మెగాస్టార్ ఎయిర్ పోర్టు ఎపిసోడ్ ను ఏదో చేద్దామని ఇంకేదో అయిన ఫేక్ బ్యాచ్… ఈ మధ్య పారిస్ టూర్ కు కుటుంబ సమేతంగా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ సందర్బంగా ఎయిర్ పోర్టులో తనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ అభిమానిని పక్కకు నెట్టేసి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎయిర్ పోర్టులో ఏం జరిగిందనేది ఎలాగో వీడియోనే అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని పరిశీలిస్తే అక్కడ ఏం జరిగిందో […]