ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి శరన్నవరాత్రులు

ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి శరన్నవరాత్రులు మొదలవనున్నాయి. సుమారుగా 15 లక్షలు మంది భక్తులు. అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా, రేపు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం మొదలవుతుంది. 12న తెప్పోత్సవం, పూర్ణాహుతితో నవరాత్రులు ముగుస్తాయి. రేపటి నుంచి అంతరాలయ దర్శనాలు ఉండవు-ఈవో రామారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *