మెన్స్ హాకీ వరల్డ్ కప్..ఒకే గ్రూప్ లో భారత్-పాక్ 

Spread the love

మెన్స్ హాకీ వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో పడ్డాయి. తాజాగాప్రఖ్యాత వాగెనర్ స్టేడియంలో డ్రా ఈవెంట్  జరిగింది. గ్రూప్-డిలో భారత్, పాక్ తో పాటు ఇంగ్లాండ్, వేల్స్ ఉన్నాయి. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. మహిళల వరల్డ్ కప్ లో భారత్, చైనా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలు గ్రూప్-డిలో ఉన్నాయి.  నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్నమెన్స్, ఉమెన్స్ వరల్డ్ కప్ లు  ఆగస్టు 15 నుండి  30 వరకు జరగనున్నాయి. టోర్నీ పూర్తి షెడ్యూలును నేడు  ప్రకటిస్తామని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్  (ఎఫ్ఎహెచ్) తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *