ఆఫ్ఘానిస్తాన్ తో ఆడనున్న టెస్ట్,వన్డే మ్యాచ్ ల కోసం భారత జట్టు ప్రకటన

Spread the love

భారత్ లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే ఏకైక టెస్టు మరియు 3 వన్డేల సిరీస్ కు బీసీసీఐ ఈరోజు భారత జట్టును ఎంపిక చేసింది. రెండు ఫార్మాట్ లలో శుభ్ మాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

భారత టెస్టు క్రికెట్ జట్టు:

శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కే.ఎల్.రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవ్ దత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్,ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), హార్ష్ దూబే. 

భారత వన్డే క్రికెట్ జట్టు:

శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కే.ఎల్.రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, ప్రసీద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హార్ష్ దూబే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *