2025లో రిలీజైన సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025’ ను ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఈరోజు అవార్డు గ్రహీతల పేర్లు ప్రకటించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం రోజు అత్యంత వైభవంగా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నారు.
ఎన్టీఆర్ జాతీయ అవార్డు – చిరంజీవి, ఏఎన్నార్ అవార్డు – జయసుధ, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనిదత్ పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్,
బెస్ట్ ఫిల్మ్ – రాజు వెడ్స్ రాంబాయి
బెస్ట్ సెకండ్ ఫిల్మ్ – దండోరా
థర్డ్ బెస్ట్ మూవీ – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌షో
బెస్ట్ యాక్టర్ – నాగ చైతన్య (తండేల్)
బెస్ట్ హీరోయిన్ – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
బెస్ట్ డైరెక్టర్- సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – శివాజీ
బెస్ట్ సహాయ నటి – భూమిక (యూఫోరియా)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్
బెస్ట్ స్టోరీ రైటర్ – గుణశేఖర్ (యుఫోరియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
బెస్ట్ లిరిసిస్ట్ – నందకిశోర్ (కుబేర)
బెస్ట్ సోషల్ మెసేజ్ సినిమా – కోర్ట్
బెస్ట్ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
బెస్ట్ డాక్యుమెంటరీ – యూనిటీ
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
బెస్ట్ బాలల చిత్రం – అనగనగా
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- మార్క్ రాబిన్ (దండోరా)
బెస్ట్ సింగర్- అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
బెస్ట్ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్).
బెస్ట్ సినీ గ్రంధం: ప్రభు (శూన్యం నుండి శిఖరాగ్రాలకు)
బెస్ట్ సినిమా క్రిటిక్: హెచ్ రమేశ్ బాబు