క్రిస్టియానో రొనాల్డో 2026-27 సీజన్ తర్వాత ఫుట్‌బాల్‌కు గుడ్‌బై?

ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్ చివరి అంకానికి చేరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.…