హీరోగా ఎంట్రీ ఇస్తున్న నాగభూషణం మనవడు

Missterious Movie దివంగత నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ‘మిస్టీరియస్’…