కశ్మీర్‌లో మారిన గాలి: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇంట్లో ఎగిరిన త్రివర్ణ పతాకం

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే, ఎప్పుడూ తుపాకుల మోతతో, ఉద్రిక్తతలతో దద్దరిల్లే జమ్మూకశ్మీర్‌లో ఈసారి…