ధరలు పెరగబోతున్నాయా?…ముడి చమురు, నిత్యావసరాల ధరల టెన్షన్!

ఇప్పటికే పెరిగిన ముడి చమురు ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. రష్యా-ఉక్రెయిన్ ఒకపక్క, ఇజ్రాయెల్-ఇరాన్ ఇంకోపక్క ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తాయి. తాజా పరిణామాలు చూస్తుంటే…