
India Bangladesh china: మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. అలా అని చెప్పి సెంటిమెంటల్ దేశమని అనుకుంటూ పోరాపాటే. ఎవర్ని ఎక్కడ దెబ్బ కొట్టాలో మోడీకి బాగా తెలుసు. అందుకే ప్రపంచ వేదికలపై మన శత్రుదేశాలతో నవ్వుతూ మాట్లాడుతునే.. వారికి ఒక్కడి గడ్డి పెట్టాలో అక్కడ పెడుతున్నారు. ఈ లిస్ట్ లోకి చైనా, బంగ్లాదేశ్ ల కూడా చేరిపోయాయి. భారత్ ను ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నారో.. అలాగే ఈ రెండు దేశాలను దెబ్బ కొట్టేందుకు ఇండియా పాన్ల్ చేస్తోంది.
చైనా భారత్ పొరుగు దేశం మాత్రమే కాదు..మన శత్రు దేశం కూడా. చైనా వైశాల్యం మన దేశం కన్నా మూడు రేట్లు పెద్దది. మన దేశ వైశాల్యం 32 లక్షల 82వేల 263 చదరపు కిలో మీటర్లు అయితే.. ఈ చైనా వైశాల్యం ఏకంగా 96 లక్షల చదరపు కిలో మీటర్లు ఉంటుంది. కానీ ఈ దేశంలో 70 శాతం భూమి ఎందుకు పనికిరాదు. ఇది కొండలు,గట్టలు, అడవితో నిండిపోయి ఉంటుంది. అందుకే మిగిలిన 30 శాతం భూభాగంలోనే చైనాకు చెందిన 90 శాతం జనాభా ఉంటుంది. ఈ దేశంలో తూర్పు ఉత్తరా భాగం మాత్రమే నివాసానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడే పంటలు కూడా పండిస్తారు. చైనాలో ఉన్న దక్షిణ భాగం, అలాగే పశ్చిమ భాగాలు నివాసానికి అనుకూలంగా ఉండవు. ఇక్కడ నివసించే జనాభా తక్కువగా ఉంటుంది. అంటే మన దేశానికి అనుకొని ఉండే ఈ చైనీస్ భూభాగం నివాసా యోగ్యమైనటువంటిది కాదు. అందుకే చైనా మన సరిహద్దు వెంబడి.. మౌళిక సదుపాయాల కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు చేయ్యాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేవారికి తాగునీరు అలాగే సాగు నీరు తక్కువగా ఉంటాయి. కానీ చైనా భారత్ భూభాగా సమీపంలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని చూస్తోంది. కానీ ఇక్కడ సదుపాయాలు తక్కువగా ఉండడంతో చైనా ఇన్నాళ్లు ఏం చేయ్యాలేక ఊరుకుంది.
అయితే లేటెస్ట్ గా జిత్తులమారి నక్క అయిన చైనాకు ఓ ఆలోచన వచ్చింది. అదే ప్రపంచంలోనే అతి గొప్ప నదులైన బహ్మపుత్ర నదిమీద ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ నిర్మించడం. ఈ బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లుంగ్ జాంగో అని పిలుస్తారు. ఈ నది డిబెట్ లో పుట్టి అరుణచల్ ప్రదేశ్ మీదుగా.. అస్సాం, సిక్కిం, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పశ్చిబెంగాల్ రాష్ట్రాల గుండ ప్రవహించి బంగ్లా దేశ్ లోకి వెళ్తుంది. ఇన్నాళ్లుగా బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లా స్వేచ్చగా వాడుకుంటుంది. కానీ భారత్ మాత్రం కొద్ది మొత్తం మాత్రమే ఈ నీటిని వాడుకుంటుంది. కానీ ఇప్పుడు బ్రహ్మపుత్ర నదిమీద చైనా అతిపెద్ద ప్రాజెక్ట్ ను నిర్మించాలని చూస్తోంది. ఇందుకోసం చైనా ఏకంగా 14లక్షల కోట్ల రూపాయాలను ఖర్చు చేయ్యనుంది. దీన్ని బట్టి చైనా ఎంత పెద్ద ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది అర్ధం చేసుకోండి. అంతేకాకుండా చైనా ఈ బ్రహ్మపుత్ర నదిని మన దేశంపై నీటి బాంబ్ గా ఉపయోగించాలని చూస్తోంది.
బ్రహ్మ పుత్ర నదిలో తరుచుగా వరదలు వస్తుంటాయి. ఆ నీరంతా పెద్ద ఎత్తున ఈ నదిలో చేరుతుంటుంది. ఈ నీటిని ఒకేసారి భారత్ లోకి వదలలని చెప్పి.. చైనా ప్లాన్ చేస్తోంది. ఇలా చేస్తే.. మన దేశంలో వరదలు వచ్చి.. ప్రాంతాలన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. చూస్తున్నారు కదా జిత్తులమారి డ్రాగన్ కంట్రీ బుద్ధి.. ఓ వైపు స్నేహం చేయ్యాలని అంటునే.. మరో పక్కా భారత్ ను తొక్కాలని చూస్తోంది.
అయితే బ్రహ్మపుత్ర నదిలో నీరు ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది. ఈ నీటిని ఆపేంతా సీన్ చైనాకు లేదు. అంటే మన వాటా నీటిని మనం స్వేచ్చగా వాడుకోవచ్చు. కానీ అందుకు తగినట్టుగా ఈ బ్రహ్మ పుత్ర నది మీద డ్యాములు గానీ, ప్రాజెక్టులుగానీ, కాల్వలు గానీ లేవు. ఒకవేళ చైనా ఈ బ్రహ్మ పుత్ర నది మీద ప్రాజెక్ట్ ను కనుక నిర్మిస్తే.. భారత్ కు నీరు అందదు. అందుకే చైనా ఈ మెగా ప్రాజెక్ట్ ను పూర్తి చేసే లోపు మన దేశంలో ఏకంగా 208 భారీ హైడ్రో ప్రాజెక్ట్ ను నిర్మించాలని మన మోడీ సర్కార్ నిర్ణయించింది. ఈ శాన్య రాష్ట్రాల్లోని 12 బ్రహ్మ పుత్ర పరివాహాక ప్రాంతాల్లో ఈ రెండు వందల ఎనిమిది భారీ హైడ్రో ప్రాజెక్ట్ లు నిర్మించనున్నారు. వీటి ద్వారా 64 .9 గిగా వాట్ల విద్యుత్, ఈ పంపింగ్ స్టోరీజ్ కారణంగా అదనంగా మరో 11.1 గిగావాట్ల విద్యుత్ 75 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయ్యనున్నట్లు తెలుస్తోంది. India Bangladesh china.
భారత్ మొదలుపెట్టబోతున్నా ఈ భారీ ప్రాజెక్ట్ విలువ అక్షరాల 6.45 లక్షల కోట్ల రూపాయాలు.208 భారీ హైడ్రో ప్రాజెక్ట్ లను నిర్మించడం ద్వారా మనం 76 గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయ్యడమే కాకుండా అరుణచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం, మణిపూర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు ఒడిస్సాకు కూడా నీటిని సరఫరా చేయ్యోచ్చు. అంటే చైనా దిక్కుమాలిన ఆలోచనకు కౌంటర్ గా అలాగే మన దేశంలో విద్యుత్ ఉత్పత్తితోపాటు తాగునీరు, సాగునీటిని కూడా ప్రజలకు అందించునుంది. బ్రహ్మపుత్ర నది నీటిని సగానికి సగం చైనాలో ఉపయోగించుకుంటుంది. మిగిలిన సగభాగం నీటిలో మెజార్టీ వాటాను భారత్ ఉపయోగించుకోనుంది. ఇక మన అవసరాలకు పోను మిగిలిన నీటినే బంగ్లాదేశ్ కు అందిస్తాం. అంటే బ్రహ్మపుత్ర నది నీటిని ఇప్పటికీ పూర్తి స్వేచ్చగా వాడుకున్న బంగ్లాదేశ్ కు త్వరలోనే చుక్కలు కనిపించనున్నాయి. బ్రహ్మపుత్ర నది నీటిని ఉపయోగించుకునే బంగ్లాదేశ్ లో వ్యవసాయం, చేపల పెంపకం, రొయ్యల సాగు, పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మన భారత్ నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్ట్ మూలంగా బంగ్లాదేశ్ ను చెప్పాలంటే.. నేల నాకించవచ్చు. బంగ్లాదేశ్ ను దెబ్బకు దెబ్బ తియ్యేచ్చు. అలాగే చైనా మన నీటిని వాడుకుంటుందని అంతర్