వరంగల్ ఎయిర్ పోర్ట్..కాంగ్రెస్ పాలనలో ఆ కల సాకారమవుతోంది:సీఎం రేవంత్ 

వరంగల్‌ లో ప్రపంచ స్థాయి విమానాశ్రయం కల సాకారమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బిఆర్ఎస్10 ఏళ్లపాటు అధికారంలో ఉండి…

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు…స్పందించిన హరీష్,కె.టి.ఆర్ 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మీద అనర్హత వేటు వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ…

భూ దోపిడీకి పాల్పడిన ఘటనలపై సమగ్ర విచారణ:సీఎం రేవంత్

భూములను అక్రమంగా కొల్లగొట్టిన వ్యవహారాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని SET  ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు…

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ‘రైతు పొలికేక’..ధ్వజమెత్తిన హరీష్ రావు 

దుబ్బాక నియోజకవర్గం హబ్సిపూర్ చౌరస్తా వద్ద రైతు సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ ‘రైతు పొలికేక’ కార్యక్రమంతో కదంతొక్కింది.…

రైతుల భూములకు విముక్తి కల్పించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది:మాజీ మంత్రి హరీష్ రావు 

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం కౌటాలలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ…

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం…మంత్రి కొండా సురేఖ బర్త్ రఫ్…గవర్నర్ కు సీఎం రేవంత్ లేఖ 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్యూ…

తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలోని ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం ,  అలాగే…

అధిష్టానం నిర్ణయంపై అందరి చూపు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై పార్టీ క్రమశిక్షణా…

తెలంగాణ నుండి మరొకరికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఉంటుందా?

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  తెలంగాణ నుండి  మరో నేతకు కేంద్ర కేబినెట్‌ లో అవకాశం…

తెలంగాణ లో టికెట్ రేట్స్ పరిస్థితి ఏంటి???

తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్ ధరలు గణనీయంగా పెరిగే…

అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో.. అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణమే మా సంకల్పం

భారతదేశ నిర్మాణంలో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, స్పష్టమైన లక్ష్యాలతో, దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రజా ప్రభుత్వం ముందుకు…

పరిశ్రమల శాఖ పైన తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి సమీక్ష

ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖ పైన తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.…