ఆరోగ్యకరమైన సమాజమే వికసిత్ భారత్ నిర్మాణానికి అసలైన పునాది:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

ప్రకృతికి దగ్గరగా ఉంటేనే ఆరోగ్యం మెరుగుపడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పాశ్చాత్య ఆహారాన్ని వదిలి జొన్నలు, రాగులు వంటి…