ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ(INCA) విజేతలు వీరే..!

Spread the love

ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి INCA అవార్డ్స్ విజేతలని ప్రకటించింది. పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తున్నINCA ఈ ఏడాది మొత్తం 25 కేటగిరీలలో విజేతలను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయ్ విజేతగా నిలవగా..ఉత్తమ తెలుగు నటుడిగా నాగ చైతన్య (తండేల్) ఎంపికయ్యారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు. 

ఆయా భాషల వారీగా INCA అవార్డ్స్ విజేతలు:

తెలుగు

ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)

ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్)

ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)

ఉత్తమ చిత్రం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయి సూపర్ యోధా

 తమిళం

ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ (కాంతా)

ఉత్తమ నటి: సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ)

ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (బైసన్ కాలమాడన్)

ఉత్తమ చిత్రం: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్.ఆర్.పీ ఎంటర్టైన్‌మెంట్ – టూరిస్ట్ ఫ్యామిలీ

మలయాళం

ఉత్తమ నటుడు: నివిన్ పాలీ (సర్వం మాయ)

ఉత్తమ నటి: కళ్యాణి ప్రియదర్శన్ (లోక చాప్టర్ వన్: చంద్ర)

ఉత్తమ దర్శకుడు: డొమినిక్ అరుణ్ (లోక చాప్టర్ వన్: చంద్ర)

ఉత్తమ చిత్రం: వే ఫారర్ ఫిలిమ్స్ – లోక చాప్టర్ వన్: చంద్ర

 కన్నడ

ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)

ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (కాంతార)

ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి (కాంతార)

ఉత్తమ చిత్రం: హోంబలే ఫిలిమ్స్ – కాంతార

హిందీ

ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (ధురంధర్)

ఉత్తమ నటి: యామి గౌతమ్ ధర్ (హక్)

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)

ఉత్తమ చిత్రం: దినేష్ విజన్ & మాడ్‌డాక్ ఫిలిమ్స్ – ఛావా

 అస్సామీ

ఉత్తమ నటుడు: రవి శర్మ (రుద్ర)

ఉత్తమ నటి: నందిని కశ్యప్ (రుద్ర)

ఉత్తమ దర్శకుడు: రక్తిమ్ కమల్ బరువా (గులై సూర్)

ఉత్తమ చిత్రం: జెంగ్ ఎంటర్టైన్‌మెంట్, ASFFDC – గులై సూర్

 బెంగాలీ

ఉత్తమ నటుడు: ప్రోసెన్జిత్ చటర్జీ (దేవి చౌధురాణి)

ఉత్తమ నటి: కౌశాని ముఖర్జీ (కిల్‌బిల్ సొసైటీ)

ఉత్తమ దర్శకుడు: అన్నపూర్ణ బసు (శార్థోపర్)

ఉత్తమ చిత్రం: హోయిచోయ్ స్టూడియోస్, SVF ఎంటర్టైన్‌మెంట్ – ది ఏకెన్: బెనారస్ ఎ బిభిషికా

భోజ్‌పురి

ఉత్తమ నటుడు: దినేష్ లాల్ యాదవ్ (మేరే హస్బండ్ కి షాది హై)

ఉత్తమ నటి: అమ్రపాలి దూబే (మేరే హస్బండ్ కి షాది హై)

ఉత్తమ దర్శకుడు: విశాల్ వర్మ (హమార్ నామ్ బా కన్హయ్యా)

ఉత్తమ చిత్రం: గిరిరాజ్ ప్రొడక్షన్ – హమార్ నామ్ బా కన్హయ్యా

 గుజరాతీ

ఉత్తమ నటుడు: శ్రుహాద్ గోస్వామి (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే)

ఉత్తమ నటి: జాన్కి బోడియాలా (వష్ లెవల్ 2)

ఉత్తమ దర్శకుడు: అంకిత్ భూపత్‌భాయ్ సఖియా (లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే)

ఉత్తమ చిత్రం: మానిఫెస్ట్ ఫిలిమ్స్, జయ వ్యాస్ ప్రొడక్షన్, సౌల్ సుల్త్రా, నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్, RD బ్రదర్స్ – లాలో

మరాఠీ

ఉత్తమ నటుడు: దిలీప్ ప్రభావాల్కర్ (దశావతార్)

ఉత్తమ నటి: అమృత సుభాష్ (జరాన్)

ఉత్తమ దర్శకుడు: సుబోధ్ ఖనోల్కర్ (దశావతార్)

ఉత్తమ చిత్రం: ధున్ ప్రొడక్షన్స్ – స్థల్

ఒడియా

ఉత్తమ నటుడు: బబుషాన్ మహంతి (బౌ బుట్టు భూత)

ఉత్తమ నటి: అర్చిత సాహూ (బౌ బుట్టు భూత)

ఉత్తమ దర్శకుడు: సబ్యసాచి మహాపాత్ర & కుమార్ సి. దేవ్ మహాపాత్ర (అనంత)

ఉత్తమ చిత్రం: బబుషాన్ ఫిలిమ్స్ – బౌ బుట్టు భూత

 పంజాబీ

ఉత్తమ నటుడు: తరసెం జస్సర్ (గురు నానక్ జహాజ్)

ఉత్తమ నటి: సర్గున్ మెహతా (సర్బాలా జీ)

ఉత్తమ దర్శకుడు: షరన్ ఆర్ట్ (గురు నానక్ జహాజ్)

ఉత్తమ చిత్రం: వెహ్లి జన్తా ఫిలిమ్స్, ట్రూ రూట్స్ ప్రొడక్షన్స్ – గురు నానక్ జహాజ్

ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్

మిథూన్, సచేత్-పరంపర,

రిషభ్ కాంత్, విశాల్ మిశ్రా,

తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా,

అర్స్లాన్ నిజామి

సినిమా: సయ్యారా

భాష: హిందీ

ఉత్తమ సినిమాటోగ్రఫీ

షాజీ కుమార్

సినిమా: తుడరం

భాష: మలయాళం

ఉత్తమ సహాయ నటుడు

శరత్ కుమార్

సినిమా: 3BHK

భాష: తమిళం

ఉత్తమ సహాయ నటి

సిమ్రాన్ మంగేశ్కర్

సినిమా: సితారే జమీన్ పర్

భాష: హిందీ

ఉత్తమ పరిచయ నిర్మాత

మానిఫెస్ట్ ఫిలిమ్స్,

జయ వ్యాస్ ప్రొడక్షన్,

సౌల్ సుల్త్రా,

నీమ్ ట్రీ ఎంటర్టైన్‌మెంట్,

ఆర్‌డీ బ్రదర్స్

సినిమా: లాలో – శ్రీ కృష్ణ సదా సహాయతే

భాష: గుజరాతీ

ఉత్తమ ఎడిటర్

శివకుమార్ పనిక్కర్

సినిమా: ధురంధర్

భాష: హిందీ

ఉత్తమ కథ & స్క్రీన్‌ప్లే

బషరత్ పీర్, నీరజ్ ఘయ్వాన్, సుమిత్ రాయ్

సినిమా: హోంబౌండ్

భాష: హిందీ

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)

విశాల్ మిశ్రా – “తుమ్ హో తో”

సినిమా: సయ్యారా

భాష: హిందీ

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్)

శ్రేయా ఘోషల్ – (సాంగ్: సయ్యారా రిప్రైజ్)

సినిమా: సయ్యారా

భాష: హిందీ

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

శశ్వత్ సచ్దేవ్

సినిమా: ధురంధర్

భాష: హిందీ

బెస్ట్ VFX

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ VFX, డెక్కన్ డ్రీమ్స్

సినిమా: మిరాయ్ సూపర్ యోధా

భాష: తెలుగు

ఉత్తమ పరిచయ నటుడు

అహాన్ పాండే

సినిమా: సయ్యారా

భాష: హిందీ

ఉత్తమ పరిచయ నటి

రియా శిబు

సినిమా: సర్వం మాయ

భాష: మలయాళం

ఉత్తమ పరిచయ దర్శకుడు

కీర్తిశ్వరన్ – సినిమా: డ్యూడ్ (తమిళం)

రామ్ జగదీష్ – సినిమా: కోర్ట్ (తెలుగు)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్

వినేష్ బంగ్లాన్

సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1

భాష: కన్నడ

ఉత్తమ హాస్య నటుడు

రేవంత్ (బుల్లి రాజు)

సినిమా: సంక్రాంతికి వస్తున్నాం

భాష: తెలుగు

బెస్ట్ కాస్టింగ్

ముఖేష్ ఛబ్రా

సినిమా: ధురంధర్

భాష: హిందీ

ఉత్తమ విలన్

గుల్షన్ దేవయ్య

సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1

భాష: కన్నడ

ఉత్తమ డాన్స్ కొరియోగ్రఫీ

సాండీ మాస్టర్

సినిమా: కూలీ

భాష: తమిళం

ఉత్తమ ఫైట్ కొరియోగ్రఫీ

టోడర్ లాజారోవ్

సినిమా: కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1

భాష: కన్నడ

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్

షీతల్ ఇక్బాల్ శర్మ

సినిమా: ఛావా

భాష: హిందీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *