
Afghanistan and Pakistan Issues: రేసెంట్ గానే ఇజ్రయేల్ గాజా యుద్దానికి కాస్త తెరపడింది. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ ఎజెండాకు రెండు దేశాలు అంగీకరించడంతో ఈజిప్ట్ లోని షామ్ ఎల్ షేక్ లో గాజా పీస్ సమ్మిట్ జరిగింది. అక్టోబర్ 10 నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. అలాగే రేపో మాపో రష్యా యుక్రైన్ యుద్ధానికి కూడా ముగింపు పలికేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. దీనికి సంబందించి ఇప్పటికే అమెరికా మీడియేషన్ లో చర్చలు స్టార్ట్ అయ్యాయి. అసలు పాకిస్తాన్ కి ఆప్థనిస్తాన్ కి మద్య వివాదం ఎందుకు మొదలైంది? టిటీపి అనే ఉగ్రవాద సంస్థ లక్ష్యం ఏంటి? టిటీపి అధినేత నూర్ వలీ మహసూద్ ని పాకిస్తాన్ ఎందుకు టార్గెట్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో ఎలాంటి నష్టం జరిగింది. పాకిస్తాన్ ఆఫ్థనిస్తాన్ మధ్య మొదలైన దాడుల్ని ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా చూడాలి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా ఇప్పడు చూద్దాం.
ఒక వైపు యుద్ధాలకు ముగింపు లభిస్తుంటే పాకిస్తాన్ ఆఫ్థనిస్తాన్లు రెండు …మరో యుద్ధాన్ని ప్రారంభించేలా కనిపిస్తున్నాయి. ఆఫ్థనిస్తాన్ల మధ్య వైరం ఈనాటిది కాదు రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఉగ్రవాద సంస్థలకు ఆసరిగా మారింది. ఫాంగ్తో జాతి ప్రజలను రెండు దేశాల మధ్య విభజిస్తూ గీసిన డొరాకు లైన్ ను వ్యతిరేకిస్తూ ఏర్పడ్డ టిటీపి అనే ఉగ్రవాద సంస్థ ఈ మొత్తం వివాదానికి మెన్ రీజన్ అయ్యింది. టీపీ అదినేత నూర్ వలీ మహసూద్ టార్గెట్ గా పాకిస్తాన్ జరిపిన దాడులు వల్ల ఆఫ్ఘనిస్తాన్ కూడా రిటాలియేషన్ అటాక్ చేయాల్సి వచ్చింది. అలా కొన్నిరోజులుగా రెండు దేశాల మధ్య పరస్పరం జరుగుతున్న దాడుల్లో ఇరువైపుల ప్రాణ నష్టం కూడా భారీగా జరిగింది.
అయితే పాకిస్తాన్ చేసిన దాడుల్లో ముగ్గురు ఆఫ్థనిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు మరణించడంతో పాకిస్తాన్ పాపపు పోకడలని చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా పాకిస్తాన్ మాత్రం వెనక తగడం లేదు. 20 ఏళ్ళ పాటు అమెరికాకే చుక్కలు చూపించిన తాలిబన్ల పోరాట పటిమను తక్కువ అంచనా వేయకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల చాలా నష్టం జరుగుతుంది.
పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయ్యారయ్యిందంటే ఒకవైపు ఎకనామిక్ ఛాలెంజెస్ ఎదుర్కుంటూనే జియో పొలిటికల్ ఇండియాతో కూడా వివాదాన్ని మరింత ముదిరేలా చేసుకుంది. ఇంటర్నల్ గా బలుచిస్తాన్ లిబరేషన్ కోసం బిఎల్ ఏ దాళ్లు చేస్తూ ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు ఆప్థనిస్తాన్ తో కూడా శత్రుత్వం ముదిరింది. పాకిస్తాన్ తయారు చేసిన తాలిబన్లతోనే పాకిస్తాన్ యుద్దం చేయాల్సి రావడం అంటే ఎవరూ తీసుకున్ గోతిలో వారే పడతారు అనడానికి ఇంతకన్నా గొప్ప ఎగ్సాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పాకిస్తాన్ కి ఆప్థనిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలకు ఒక ఉగ్రవాద సంస్థే కారణం కావడం ఇక్కడ విశేషం.
ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న టెహరాకి తాలిబాన్., పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థని పూర్తిగా లేకుండా చేసేందుకే పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే టెహరాకి తాలిబన్ పాకిస్తాన్ సింపుల్ గా టిటీపి గురించి అర్థం అవ్వాలంటే పాకిస్తాన్ కి ఆఫ్థనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం గురించి అర్ధం కావాలి 1947 కన్నా ముందు ఇండియాలో భాగమైన పాకిస్తాన్ బ్రిటిష్ వారి పాలనాలోనే ఉండేది. కానీ బ్రిటీష్ , ఆఫ్ఘనిస్తాన్ ని మాత్రం పూర్తి స్థాయిలో ఆక్రమించలేదు. ఆఫ్ఘనిస్తాన్ని బ్రిటిష్ ఒక బఫర్ జోన్ గా భావించారు. దాంతో 1893 లోనే బ్రిటిష్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఒక సరిహద్దు రేఖను నిర్దేశించింది. అప్పట్లో పాకిస్తాన్ ఆవిర్భవించలేదు కాబట్టి బ్రిటిష్ ఇండియా అని ఇక్కడ చెప్పుకుంటున్నాము.
ఇక కన్య్ఫషన్ లేకుండా ఉండేందుకు పాకిస్తాన్ అని చెప్పుకుంటున్నాము. ఆఫ్థనిస్థాన్ కి పాకిస్తాన్ కి మధ్య ట్రిటిష్ నిర్ధేశించిన ఈ రేఖని డ్యూరండ్ లైన్ అని అంటారు. ఇండియన్ పాకిస్తాన్ మధ్య ఉన్న రేఖను ఏవిధంగా అయితే రాడ్ రాడ్ క్లిప్ లైన్ అని అటారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖని డ్యూరంట్ లైన్ అని అంటారు. అయితే పాకిస్తాన్ లో ఖైబర్ ఫంగ్తువ్వా అనే రాష్ట్రంలో ఫక్తోం తెగవారు ఎక్కువగా ఉంటారు. ద్యూరండ్ లైన్ అనేది ఈ ఫక్తోం కమ్యూనిటీని రెండుగా విభజించింది. అంటే సరిహద్దు రేఖకు రెండు వైపులా ఫక్తోం తెగవారు ఉన్నారు. కాబట్టి ఆఫ్థనిస్తాన్ మొదటి నుంచి డురాండ్ లైన్ ని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇక 1947 లో పాకిస్తాన్ ఏర్పాటయ్యి డుండ్ లైన్ ని ఇంటర్నేషనల్ బోర్డర్ గా గుర్తించాన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఈ డురాండ్ లైన్ ని బహిరంగంగా వ్యతిరేకించడం మొదలు పెట్టింది.
ఫక్తుం జాతి ప్రజలను రెండుగా విభజించే ఈ సరిహద్దుని ఫక్ రూమ్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మతం ప్రకారం అందరూ ఇస్లాం ఆశరించేవారే అయినప్పటికి పాకిస్తాన్ లో మాత్రం ఫక్ నమ్ జాతి ప్రజల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఫక్తుం ప్రజల పట్ల చిన్నచూపు దాడులు అభివృద్ధికి దూరంగా ఉంచటం ఇలాంటి వాటి వల్ల పాకిస్తాన్ ఖైబర్ ఫక్ మ్ ని స్పెషల్ జోన్ గా ప్రకటించాలని అని డిమాండ్ మొదలైంది. డొరాండ్ లైన్ వెంట ఉన్న ఫక్తుం జాతి ప్రజల మీద జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి పోరాడేందుకు ఉద్యమ సంస్థలు కూడ పుట్టుకొచ్చాయి. ఫక్తుం రైట్స్ కోసం పోరాడేందుక ఫక్తుం తహపూజు మూమెంట్ అనె సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా ఏర్పడింది. కానీ పాకిస్తాన్ పాలకులకు ఉద్యమాలను అనిచి వేయడం బాగా అలవాటయింది. కాబట్టి పాకిస్తాన్ ఫక్తుం జాతి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను ఏ మాత్రం పట్టాంచుకోలేదు. అనిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుంది అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఇదే జరిగింది. ఫక్తూము పాకిస్తాన్ మీద కోపంతో ఆయుధాలు అందుకున్నారు. ప్రతీకార దాడులు చేయడం మొదలు పెట్టారు. అలా ఏర్పాటైందే టెహరకీ తాలిబాన్ పాకిస్తాన్ అనగా టిటీపి దీనినే పాకిస్తాన్ తాలిబ
పాకిస్తాన్ తాలిబాన్ టిటీపిని 2007లో బైతుల్లా మహసూద్ అనే వ్యక్తి స్థాపించాడు. పాకిస్తాన్ లో 2006 లో లాల్ మసీద్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. పాకిస్తాన్ లో షరియా చట్టం అమలు చేయాలని ముస్లిం ఎక్ర్సమిస్టులు ఆందోళన చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ సమయంలో అప్పటి ముషారఫ్ ప్రభుత్వం లాల్ మసీద్ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ఈ ఉద్యమకారుల మీద దాడి చేసి వందల మంది ముస్లిం ఎక్స్రమిస్టలను పాక్ సైన్యం బాంబు పెట్టి చంపేసింది. చంపేసిందే కాక ముషారఫ్ ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. చచ్చిన వారంతా ఉగ్రవాదులే అని మరణించిన వారిని అవమానించాడు. దాంతో ఈ సంఘటనకు వ్యతిరేకంగా సైన్యం మీద కోపంతో టిటీపి ఏర్పాటయింది.
టిటీపి ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ సైన్యం ఎందుకంటే ప్రభుత్వంలో పాకిస్తాన్ సైన్యం జోక్యం ఎక్కువ అవ్వడం వల్ల పాకిస్తాన్ నష్టపోతుంది అనేది టీటిపి అభిప్రాయం. అందుకే పాక్ సైన్యమే లక్ష్యంగా సాయిదో దలాలను తయారు చేయడం, ఉగ్రవాద దాడులను నిర్వహించడం, పాక్ లో ప్రభుత్వాన్ని పడగొట్టడం, పాకిస్తాన్ లో షరియా చట్టం అమలు చేయడం ఇవే టిటీపి ప్రధాన లక్ష్యాలు. దాంతో టీడిటీపి దాడులు చేయడం ఫలితంగా పాకిస్తాన్ పోలీసులు సైన్యం ఈ టిటీపి నిలిచివేసేలా ప్రతిదాడులు చేయడం సర్వసాధారణం అయిపోయింది. దాంతో పాకిస్తాన్ టిటీపి ని నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. కానీ టీటిపి ఫక్తుం ప్రజల పట్ల జరుగుతున్న వివక్షణను కూడా సాకుగా చూపించడం ఫక్తుంలకు సంఘీభావం ప్రకటించడం లాంటివి చేసింది. ఇక 2007లో బైతుల్లా మహసూద్ ఈ టీటిపిని స్థాపించినప్పటి నుంచి పాకిస్తాన్ లో ఈ సంస్థ చాలా సార్లు ఉగ్రదాడులు నిర్వహించింది. తాలిబన్లతో ఈ సంస్థకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పాక్ సైన్యం లక్ష్యంగా హక్కానీ నెట్వర్క్ ఏర్పడింది. హకానీ నెట్వర్క్ అంటే కొన్ని ఉగ్రవాద గ్రూపులు కలిసి ఒక నెట్వర్క్ ఏర్పాటయ్యాయి. ఫక్తుం లో కూడా ఈ హక్కానీ నెట్ వరక్ లో భాగస్వాములుగా ఉన
ప్రస్తుతం చీఫ్ గా ఉన్న నూర్ వలీ మహసూద్ ని మట్టు పెట్టడమే పాకిస్తాన్ యొక్క టార్గెట్. ఎందుకంటే 2018లో నూర్ వలీ మహసూద్ టిటిపీ చీఫ్ అయ్యాడు. టిటీపి అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతుంది. టిటీపి లో 5వేల మంది వరకు ప్రైవేట్ సైన్యం ఉండవచ్చని పాకిస్తాన్ అంచన వేస్తుంది. ఈ 5వేల మందికి నాయకుడే నూర్ వలీ మహసూద్. తాలిబాన్ లతో కలిసి సాయుద శిక్షణ తీసుకున్న మహసూద్ పాకిస్తాన్ కి ఒక కొరకరాని కొయ్యగా మారాడు. నూర్ వలీ మహసూద్ నాయకత్వంలో టిటీపి చేస్తున్న దాడులకు వందల మంది పాక్ సైనికులు మరణించారు. పాకిస్తాన్ అవుట్ పోస్ట్ లో మిలిటరీ స్థావరాల లక్ష్యంగా టిటీపి దాడులు చేస్తుంది. అయితే 2014 లో నూర్ వలీ మహసూద్ టీటిపీ చీఫ్ కాకముందే టిటీపి పాకిస్తాన్ ఆర్మీ స్కూల్ మీద దాడి చేసింది. ఆ దాడిలో 130 మంది చిన్నారులు మరణించారు. ఈ సంఘటన వల్ల టిటీపికి చాలా చెడ్డ పేరు వచ్చింది. దాంతో టిటీపి అమాయకపు ప్రజల మీద దాడులు చేయడం మానేసింది. కేవలం పాకిస్తాన్ సైన్యం మీద మాత్రమే దాడులు చేస్తుంది.
ఈ టిటీపిని అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసింది. నూర్ వలీ మసూద్ ని చంపేందుకు పాకిస్తాన్ ఎన్నో సార్లు ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాలేదు. అయితే టిటీపి అనేది ముందు నుంచి ఆఫ్థనిస్తాన్ భూభాగం నుంచి ఆపరేట్ అవుతుంద. ఆఫ్థనిస్తాన్ లో టిటీపి ఉగ్రవాద శిబిరాలు రన్ చేస్తుంది. ఈ శిబిరాల్లో ఉగ్రవాదులకు వెపన్ ట్రైనింగ్ ఇవ్వడం, గన్ ఫైరింగ్, ఎక్సో ప్లజవ్ సెట్ చేయడం ఇలా అన్ని రకాల ట్రైనింగ్ క్యాంపులు నడుపుతుంది. అయితే 2021 వరకు ఆఫ్థనిస్తాన్ అమెరికా కంట్రోల్ లో ఉండేది. ఆ సమయంలో టిటీపి కార్యకలపాలు కాస్త తగ్గాయి. కానీ 2021 తర్వాత ఆఫ్థనిస్తాన్ నుంచి అమెరికా వెళ్లిపోవడం తాలిబన్ల అధికారంలోకి రావడంతో టిటీపా కి విపరీతమైన స్ట్రెంత్ కూడా వచ్చింది. నిజానికి తాలిబన్లు టిటీపి కి సహాయం చేస్తున్నారన్న విషయాన్ని తాలిబన్లు అంగీకరించడం లేదు కానీ వాస్తవం మాత్రం విస్మరించలేం. పాకిస్తాన్ కూడా చేసేది అదే పీఓకే లో ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆ నిజాన్ని అంగీకరించదు. ఇండియా విషయంలో పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో పాకిస్తాన్ విషయంలో ఆఫ్థనిస్తాన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. బహుశ
2021లో టిటీపి పాకిస్తాన్ సైన్యం మీద మూడు సార్లు దాడి చేసింది. ఇక 2022 లో ఏకంగా 8 సార్లు టిటీపి కి పాకిస్తాన్ సైన్యానికి మధ్య కాల్పులో దాడులు జరిగాయి. ఇక 2025 వచ్చేసరికి పాకిస్తాన్ లోసైన్యం మీద టిటీపి చేస్తున్న దాడుల తీవ్రత మరింత ఎక్కువయ్యింది. ఒక్క 2025 లోనే 8 సార్లు టిటీపికి పాక్ అవుట్ పోస్ట మీద దాడులు చేసింది. ఇలా టీటీపి పదే పదే పాక్ సైన్యం మీద దాడులు చేయడం మొదలైంది. అయితే ఇప్పటి వరకు పాక్ సైన్యంలో ఎంతమందిని టీటీపి పొట్టన పెట్టుకుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ దేశం కూడా జరిగిన నష్టానికి సంబంధించిన సరైన సమాచారం బయటికి చెప్పదు. కాబట్టి టిటీపి దాడుల్లో వంద మంది వరకు పాక్ సైనికులు మరణించారు. ఇలా టిటీపీ తాలిబాన్ లతో రెచ్చిపోతుండడంతో పాకిస్తాన్ నూర్ వలీ మహసూద్ ని టార్గెట్ చేసింది.
నూర్ వలీ మసూద్ ని చంపడం ద్వారా టిటీపి ని లేకుండా చేయాలనేది పాకిస్తాన్ లక్ష్యం. కాబట్టి పాకిస్తాన్ నూర్ వలీ మసూద్ టార్గెట్ గా ఆఫ్థనిస్తాన్ లోని కాబుల్ లో ఉన్న టిటీపి స్థావరాల మీద పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అక్టోబర్ 9న పాకిస్తాన్ జరిపిన ఈ ఎయిర్ స్ట్రైక్ లో నూర్ వలీ మహసూద్ మరణించాడని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ నూర్ వలీ మహసూద్ ఒక ఆడియో రిలీజ్ చేసి తాను బతికే ఉన్నానంటూ ప్రకటించాడు. దాంతో నూర్ వలీ మహసూద్ మరణించాడని పాకిస్తాన్ చేసిన ప్రచారం తప్పని తేలింది. కానీ ఈ దాడుల్లో ఆఫ్థనిస్తాన్ కి చెందిన పౌరులు మరణించారు. అయితే ఏ దేశం కూడా మరో దేశం తమ భూభాగం మీద ఇతర దేశం దాడులు చేస్తే చూస్తూ ఊరుకోదు. కాబట్టి తాలిబాన్లు కూడా అదే చేశారు.
ఉగ్ర శిబిరాల మీద జరిగిన దాడిని తాలిబాన్లు సీరియస్ గా తీసుకున్నారు. కర్మ అంటే ఇదే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద క్యాంపుల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ ఇండియా మీద దాడులు చేయడం మొదలు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏదైతే జరిగిందో ఇప్పుడు పాకిస్తాన్ కి ఆఫ్థనిస్తాన్ రూపంలో పాపం పండింది. టిటీపి మీద చేసిన దాడులు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్థనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు దారితీసాయి. దాంతో పాకిస్తాన్ సంజాయషేచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. ఆఫ్థ నిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుదని టీటిపీ విషయంలో ఆఫ్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైకరి వల్ల పాకిస్తాన్ కి నష్టం జరుగుతుందని ప్రచారం చేయడం మొదలు పెట్టింది. Afghanistan and Pakistan Issues.
ఇలా టిటీపి పాకిస్తాన్ సైన్యం మధ్య పోరు ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్దంగా మారే పరిస్థితి వచ్చింది. అయితే అక్టోబర్ 9న పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆష్థనిస్తాన్ కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఆర్మీ పోస్టుల మీద దాడులు చేసింది. ఇలా ఇరు దేశాల పరస్పరం దాడులు చేసుకుంటూ ఉద్రిక్తతలని మరింత పెంచాయి. ఇక 2025 అక్టోబర్ 21న ఈ వీడియో చేస్తున్న సమయానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పార్షియల్ సీన్ ఫైర్ అమల్లో ఉంది. మిడిల్ ఈస్ట్ దేశాలు మధ్యవర్తిత్వం చేయడంతో సీస్ పైర్ అమల్లోకి వచ్చింది. కానీ పాకిస్తాన్ చెబుతున్న వివరాల ప్రకారం 200 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఆఫ్థనిస్తాన్ కూడా 58 మంది పాక్ సైనికులు మరణించారు అంటుంటే …లేదు 20 మందే మరణించారని పాకిస్తాన్ అంటుది. నిజానికి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసలైన సమాచారం కాదు. ఒక్కో సోర్సులో ఒక్కో విధమైన సమాచారం కనిపిస్తుంది.