రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో బాధితులను పరామర్శించిన ఎంపీ పురంధేశ్వరి 

Spread the love

రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో ఎంపీ పురంధేశ్వరి బాధితులను పరామర్శించారు. కిమ్స్, రెయిన్ బో,ఆదిత్య, యూనివర్సల్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను, చిన్నారులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులతో ఎంపీ  సమీక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని వైద్యులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం మరియు యంత్రాంగం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *