తాజాగా భారత క్రికెట్ జట్టు మరోసారి టీ 20 వరల్డ్ కప్ లో తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ మూడో సారి ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా టీ20 వరల్డ్ కప్ లో ఓవరాల్ గా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లతో కూడిన టీమ్ ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుండి నలుగురు క్రికెటర్లకు స్థానం లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన సంజు శాంసన్, బౌలింగ్ లో అదరగొట్టిన జస్ప్రీత్ బుమ్రా తోపాటు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య లకు చోటు దక్కింది.
ఐసీసీ టీమ్:
కెప్టెన్ ఐదెన్ మారమ్ (సౌతాఫ్రికా)
వికెట్ కీపర్ గా సంజు శాంసన్ (భారత్)
సహిబ్జాద ఫర్హాన్ (పాకిస్థాన్)
ఇషాన్ కిషన్ (భారత్)
హార్దిక్ పాండ్య (భారత్)
విల్ జాక్స్ (ఇంగ్లాండ్)
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్)
జస్ప్రీత్ బుమ్రా (భారత్)
లుంగి ఎంగిడి (సౌతాఫ్రికా)
అదిల్ రషీద్ (ఇంగ్లాండ్)
బ్లెస్సింగ్ ముజరబాని (జింబాబ్వే)
12వ ప్లేయర్ షాడ్లీ వాన్ (యూఎస్ఏ)