వరంగల్‌లో శివాజీ విగ్రహం దగ్ధం….నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్!

వరంగల్ జిల్లా లోని  రాయపర్తి మండలం, బంధన్ పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దుండగులు తగలబెట్టడంపై తీవ్ర ఉద్రిక్తత…