అనపర్తి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఇకపై అనపర్తి…