భూ మాతను రక్షించుకుంటూ అన్నదాతల ఆదాయం పెంచాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిదని విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఏపీ డిప్యూటీ సీఎం,…