కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ సర్కార్ నగదు బహుమతి 

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ…