అవయవదానంతో ఆరుగురికి కొత్త జీవితం – అమర్ బాబు కుటుంబం స్ఫూర్తిదాయక నిర్ణయం

తను మరణించి కూడా ఆరుగురు జీవితాలను నిలబెట్టాడు ఒక యువకుడు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేయడం…