నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే:మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.…