దేవరకు విశాఖలో భారీ షాక్..! రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్లు..!

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవరాకు విశాఖలో షాక్ తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తక్షణమే స్పందించాలంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరిట పోస్టర్లు వెలిశాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో పోస్టర్లు అంటించి తమదైన రీతిలో విజ్ఞప్తి చేశారు..జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అంటున్న జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తో మా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు  చూద్దాం