ఇతర భాషలు మాట్లాడండి మరింత ఈజీగా..!

ఈ మధ్య ఇంగ్లీష్ అందరూ మాట్లడగలుగుతున్నారు. దాని అవసరం అంతటా పెరిగిపోయింది. రీజినల్ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ మాట్లాడటం ముఖ్యమైపోయింది.…

వైఫై స్పీడ్ పెరగాలంటే.. ఈ మార్పులు చేయండి!

నేటి డిజిటల్ యుగంలో హైస్పీడ్ వైఫై కనెక్షన్ అవసరం బాగా పెరిగింది. ఆన్లైన్ క్లాసులు, షాపింగ్ చేయడం, సోషల్ మీడియా అప్డేట్స్…

స్పామ్ మెయిల్స్ ఒక్క క్లిక్ తో మాయం..!

మనం వాడే జిమెయిల్ లో ఎన్నో మెయిల్స్ అనేవి వస్తుంటాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ వి ఉండొచ్చు. కొన్ని స్పామ్ మెయిల్స్…

గూగుల్ మ్యాప్స్ లోని రంగుల అర్థం తెలుసా..?!

ఈ మధ్య కాలంలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా..మనం ఫుడ్ డెలివరీ, వస్తువులు డెలివరీ పెట్టుకున్న.. గూగుల్ మ్యాప్ సాయంతో.. లైవ్ ట్రాకింగ్…

అఖండ జ్యోతికి గల ప్రాధాన్యత ఇదే..!

హిందూ ధర్మం ప్రకారం పూజల్లో విధిగా చేసే దీపారాధన అత్యున్నతమైనది. అయితే ఈ దీపారాధనలో కొన్ని రకాల ఉపచారాలు, విధానాలు ఉన్నాయి.…

లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు చేయాల్సినవి..!

ఇంట్లో వ్యక్తిగత అవసరాలకు, ఎదుగుదలకు డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే మనకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటారు. ఆ తల్లి…

‘ఓంకారం’లోని విశిష్టత..!

ఓం అనే శబ్దంలో ‘అ’ కారం తో ప్రారంభమై ‘మ’ కారంతో అంతమవుతుంది. ఈ విశ్వంలోని శబ్దాలన్నీ వీటి మధ్యనే ఉంటాయి.…

రావి చెట్టును ఎలా పూజించాలి అంటే..?!

సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా ముఖ్యమైనది. ప్రకృతిలో అనేక మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటిని భగవంతుని…

PSLV-C61 ఎందుకు ఫెయిల్యూర్ అయింది …!

పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ప్రయోగం విఫలమైందా..? అదేంటి ఇస్రోకు ఎంతో నమ్మకమైన ఈ రాకెట్ ఎందుకు ఫెయిల్ అయ్యింది..? GSLV అంటే కాస్త…

బాలీవుడ్ తారల నుంచి టర్కీ వరకు ఎవర్ని వదలడం లేదు.. ఆడుకుంటోన్న భారతీయులు.!!

పహల్గామ్ ఉగ్రవాది తర్వాత పాకిస్థాన్ పై భారత్ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ తో ఆ ఆవేశం కాస్త…

పాకిస్థాన్ తో సంబంధాలు.. చిక్కుల్లో యూట్యూబర్..!!

భారత్ దేశంలో ఉండి.. స్వదేశానికే ద్రోహం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత్ లో నిఘా…

ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్ బిచ్చగాళ్లు..!!

బిచ్చగాడు సినిమాలో హీరో తల్లి ఆరోగ్యం కోసం మారువేషంలో ఆలయాల వద్ద ఆడుక్కుంటూ ఉంటాడు. పాకిస్థాన్ కు చెందిన చాలా మంది…