ఏపీ,తెలంగాణ నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ 

Spread the love

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ నేడు  ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కమిటీలో సభ్యులుగా.. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజినీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్, రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.