నిజాయితీకి నిలువుటద్దంలా, ప్రజాపక్షమే పరమావధిగా ఉద్భవించిన అజేయ శక్తి మా మెగా 9 TV. పారదర్శకతను పునాదిగా వేసుకుని, సామాన్యుడి గొంతుకై గర్జిస్తూ వార్తా ప్రపంచంలో ఒక సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ ముందుకు సాగుతున్న మెగా 9 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను తన స్వగ్రామమైన నారావారి పల్లెలో ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.