ఏపీ డిప్యూటీ సీఎంతో బాలకృష్ణ భేటీ

Spread the love

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. అసెంబ్లీ లోని పవన్ కళ్యాణ్ ఛాంబర్ లో కలిశారు. తన నియోజకవర్గ సమస్యలపై బాలకృష్ణ పవన్ తో చర్చించారు. ఇక పవన్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు కూడా పవన్ ను కలిశారు. గిద్దలూరు శాసన సభ్యుడు అశోక్ రెడ్డి కూడా నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందించారు.