సూపర్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

తాజాగా రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.  సినిమా ఎలా ఉందంటే… పవన్…

వారు నాటిన దేశభక్తి వృక్షం నేడు దేశానికి రక్షణగా నిలుస్తోంది:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది మహోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని…

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కుతున్న ‘వారణాసి’

టాలీవుడ్ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలిసి…

పదో పరకో పేరుతో జాబ్ క్యాలెండర్ కాదు.. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలి:వై.ఎస్.షర్మిల 

కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల స్పందించారు. ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడని …

‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం,నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నా:మెగాస్టార్ చిరంజీవి 

ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అందించింది. కాగా, ఈ పురస్కారాల్లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ నటుడు…

శికంజ మాలిక్ వచ్చేసాడు.. The Paradise నుండి మరో ఆసక్తికర పోస్టర్

టాలీవుడ్‌లో ఎన్నో దశాబ్దాలుగా తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన లెజెండరీ నటుడు, ‘కలెక్షన్ కింగ్’గా పేరు పొందిన మంచు మోహన్…

పెళ్లి విషయం లో క్లారిటీ ఇచ్చిన మన స్వీటీ

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి ఇటీవల మళ్లీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో…

కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.…

సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం:సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉగాది పండుగ…

జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం:ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది పచ్చడి…

ఫిఫా వరల్డ్ కప్ లో పాల్గొనడంపై స్పష్టతనిచ్చిన ఇరాన్

మిడిల్ ఈస్ట్ లో ముఖ్యంగా ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితులలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఆడుతుందా అనే…

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు భారత్ ఆతిథ్యం

వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్ భువనేశ్వర్ వేదికగా జరగనుంది. తాజాగా పోలెండ్లో…