మహిళా బిల్లును, డీ లిమిటేషన్ కి  లింక్ పెట్టడం జగన్ గారి అవివేకానికి నిదర్శనం:వై.ఎస్.షర్మిల 

తన సోదరుడు, మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ పై ఏపీసీసీ ఛీఫ్ షర్మిల మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.…

మంత్రి లోకేష్ చొరవ.. చిన్నారికి పునర్జన్మ…నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి

అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారిని కాపాడుకోవడంలో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపి ఆ తల్లితండ్రులకు కొండంత…

కొండపల్లి బొమ్మలతో ముడిపడిన వారసత్వ వైభవం

నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం..మన వారసత్వం మన నాగరికత యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది మరియు తరతరాల జ్ఞానాన్నిముందుకు తీసుకువెళుతోంది.  ఆంధ్రప్రదేశ్ యొక్క…

విపక్షం ఎన్నడూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు:వై.ఎస్.షర్మిల

మహిళా రిజర్వేషన్ పేరిట బీజేపీ చేసిన మాయోపాయం పారలేదని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల అన్నారు. అక్రమ చట్టాలకు అవనిని అడ్డుపెట్టి ఆమోదించాలనే…

మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం

మహిళలకు సంఘీభావం తెలుపుతూ, సమ్మిళిత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు ర్యాలీలో …

ఒక చారిత్రాత్మక అవకాశాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

భారతదేశ శాసనసభలలో మహిళా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే ఒక చారిత్రాత్మక అవకాశాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని జనసేన పార్టీ అధినేత, ఏపీ…

సంబరపడుతున్న వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి:ఏపీ సీఎం చంద్రబాబు

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) మరియు రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడం  పట్ల ప్రతిపక్ష పార్టీల తీరును  ఏపీ సీఎం, టీడీపీ అధినేత,…

అటు దక్షిణాదికి గానీ, ఇటు మహిళలకు గానీ న్యాయం జరగలేదు:వైసీపీ అధినేత జగన్

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మాజీ సీఎం,…

మొదలైన సెన్సస్ ప్రక్రియ..వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తం ఈ జనగణన కార్యక్రమాన్ని  విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ…

ఈ విజయాలన్నీ ఒక శక్తివంతమైన సత్యాన్ని చాటి చెబుతున్నాయి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 

మహిళలు మన సమాజానికి పునాది అని కుటుంబాలను తీర్చిదిద్దడం నుండి దేశాన్ని నిర్మించడం వరకు వారి పాత్ర అమూల్యమని ఏపీ డిప్యూటీ…

త‌రిమేస్తానంటారా? ఇదేం రాక్ష‌స మ‌న‌స్త‌త్వం?:మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేష్ ఫైర్

అధికారంలోకి రాగానే జువ్వలదిన్నె నుండి ప్రైవేటు డిఫెన్స్ కంపెనీని షిఫ్ట్ చేస్తామని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై…

కర్నూలు జిల్లా చిలకలడోన రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి

కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడంపై ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు తీవ్ర…