కావలిలో కార్డన్ సెర్చ్..!
నెల్లూరు జిల్లా కావలి డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే శ్రీధర్ దుమ్ముదులుపుతున్నారు. మత్తు పదార్థాల, అసాంఘిక కార్యకలాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కావలి రూరల్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్, తుఫాన్ నగర్, బాలకృష్ణ రెడ్డి నగర్ ప్రాంతాలలో డీఎస్పీ శ్రీధర్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లల్లో తనిఖీ చేసి, అనుమానం ఉన్న వ్యక్తులను విచారించి సరైన పత్రాలు లేని 40 బైకులు, మూడు ఆటోలను సీజ్ చేశారు. […]
చంద్రబాబు లైట్ తీసుకున్నా, మేం వదిలిపెట్టం-షర్మిల వార్నింగ్..!
చంద్రబాబు తిరుమల లడ్డుపై సీఎం చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎసస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఇది చిన్న విషయం కాదని, సెంటిమెంట్ తో కూడిన అంశమన్నారు. ఈ విషయం ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. దీని తీవ్రత ఆయనకు ముందే తెలుసా, తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదని అడిగారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజల అసంతృప్తి గమనించే, దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు దీన్ని తెరపైకి […]
ఇంటర్ రద్దు వెనుక అసలు కారణమిదే..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థను రద్దు చేయనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా విద్య వ్యవస్థపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ రద్దు, ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధన.. వంటి కొత్త విధానాలను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తరగతుల విషయంలో కూడా కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. అయితే ఇంటర్ రద్దు చేయడం వెనుక […]
తిరుపతి లడ్డూ చరిత్ర
కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. ఈ పుణ్యక్షేత్రం నుంచి భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకు వెళ్ళేది అమృతమైన లడ్డూలే. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. గత కొన్ని వందల ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా లడ్డూలను తయారు చేసి స్వామి వారికి ప్రసాదంగా పెడుతున్నారు. అసలు తిరుమల లడ్డూ తయారీ ఎప్పుడు మొదలుపెట్టారు. […]
బాలినేని బాటలోనే మరో జగన్ వీర విధేయుడు ! పవన్ కీలక హామీ..!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా ఉంటూ, ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్సార్ కుటుంబానికి సైతం సన్నిహితంగా మెలిగిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బాలినేని బాటలో పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోబోతున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకు కీలక హామీ లభించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ హయాం నుంచీ […]
నా పాలసీ ఇదే – గుజరాత్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ సదస్సులో చంద్రబాబు
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామని, సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్ […]
కౌశిక్ రెడ్డి అస్త్రంతో బీఆర్ఎస్ బిగ్ వార్ ప్లాన్..!
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని రోజులుగా ప్రత్యర్దులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కౌశిక్ రెడ్డి చేస్తున్న విమర్శలు, వాటికి పడుతున్న కౌంటర్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇంత సడన్ గా కౌశిక్ రెడ్డి మాటల దాడి చేయడం వెనుక ఏముంది ? ఈ దూకుడుతో కౌశిక్ రెడ్డి కానీ, ఆయన పార్టీ బీఆర్ఎస్ కానీ ఏం ఆశిస్తున్నాయి తెలియాలంటే […]
ఆందోళన చెంద వద్దంటున్న ఎంపీ భరత్ గాజువాక ,శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి దయనీయంగా మారిందని. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవద్దని కార్మిక సంఘ నాయకులకు కార్మికులకు విశాఖ ఎంపీ భరత్ , గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు భరోసా ఇవ్వడం జరిగింది.1311 రోజుల నుంచి కూర్మన్నపాలెంలో మీరే రిలే నిరాహార దీక్షలో చేస్తున్న కార్మిక సంఘాలకు కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చించామని స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆర్థిక వనరులు ఇచ్చే విధంగా చర్చలు జరిపామని […]
ఓటమిని ఒప్పుకోని ఆశ్నా చౌదరి గ్రేట్ స్టోరీ
నిన్న అందాల రాశి..నేడు ఐపీఎస్ అయింది సివిల్స్ రాసి.. హీరోయిన్లకో, సెలబ్రిటీలకో ఫ్యాన్స్ సహజం కానీ అధికారులకు ఉండటం అరుదు. ఇలాంటి కోవలోకే వస్తుంది అష్రా చౌధురి. యూపీకి చెందిన అష్నా రెండేళ్ల క్రితం ఐపీఎస్ కు ఎంపికైంది. అయితే ఆమె ఐపీఎస్ కాకముందు నుంచే అభిమానులు వచ్చిపడ్డారు. ఐపీఎస్ అయ్యాక ఆ సంఖ్య మరింత పెరిగింది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అదే ఇప్పుడు ఆమెకు లక్షల మంది అభిమానుల్ని సంపాదించిపెడుతోంది. ఉత్తర్ ప్రదేశ్ […]
బెజవాడ వరదను దగ్గరుండి ఆపిన మంత్రి నిమ్మల..
విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద నగర వాసులనే కాదు మొదట్లో ప్రభుత్వాన్ని సైతం ఆందోళనలోకి నెట్టేసింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. సహాయక చర్యలు సైతం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియని పరిస్దితి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బుడమేరు వరదకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. దాని ఫలితమే బుడమేరు గండ్ల పూడిక. వారం రోజులుగా రాత్రీపగలూ తేడాలేకుండా, భారీ వర్షాన్ని […]