నా పాలసీ ఇదే – గుజరాత్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ సదస్సులో చంద్రబాబు
ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం అందిస్తామని, సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భేటీలో పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్ […]
మోక్షజ్ఞ మ్యాజిక్…తొలి సినిమాకే దిమ్మతిరిగే రెమ్యునరేషన్
బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ మూవీ అనౌన్స్మెంట్ రాగానే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. మోక్షజ్ఞను హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ ఎక్కడా తగ్గేదేలే అంటూ ఫస్ట్ మూవీతోనే రికార్డు క్రియేట్ చేసేస్తున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ కొత్త హీరో తీసుకోలేని విధంగా మొదటి సినిమాకే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ అదరగొట్టేస్తున్నాడు. సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. బాలయ్య బాబు […]
ఆందోళన చెంద వద్దంటున్న ఎంపీ భరత్ గాజువాక ,శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి దయనీయంగా మారిందని. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవద్దని కార్మిక సంఘ నాయకులకు కార్మికులకు విశాఖ ఎంపీ భరత్ , గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు భరోసా ఇవ్వడం జరిగింది.1311 రోజుల నుంచి కూర్మన్నపాలెంలో మీరే రిలే నిరాహార దీక్షలో చేస్తున్న కార్మిక సంఘాలకు కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో చర్చించామని స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆర్థిక వనరులు ఇచ్చే విధంగా చర్చలు జరిపామని […]
ఓటమిని ఒప్పుకోని ఆశ్నా చౌదరి గ్రేట్ స్టోరీ
నిన్న అందాల రాశి..నేడు ఐపీఎస్ అయింది సివిల్స్ రాసి.. హీరోయిన్లకో, సెలబ్రిటీలకో ఫ్యాన్స్ సహజం కానీ అధికారులకు ఉండటం అరుదు. ఇలాంటి కోవలోకే వస్తుంది అష్రా చౌధురి. యూపీకి చెందిన అష్నా రెండేళ్ల క్రితం ఐపీఎస్ కు ఎంపికైంది. అయితే ఆమె ఐపీఎస్ కాకముందు నుంచే అభిమానులు వచ్చిపడ్డారు. ఐపీఎస్ అయ్యాక ఆ సంఖ్య మరింత పెరిగింది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అదే ఇప్పుడు ఆమెకు లక్షల మంది అభిమానుల్ని సంపాదించిపెడుతోంది. ఉత్తర్ ప్రదేశ్ […]
బెజవాడ వరదను దగ్గరుండి ఆపిన మంత్రి నిమ్మల..
విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద నగర వాసులనే కాదు మొదట్లో ప్రభుత్వాన్ని సైతం ఆందోళనలోకి నెట్టేసింది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. సహాయక చర్యలు సైతం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియని పరిస్దితి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం బుడమేరు వరదకు ఎలా అడ్డుకట్ట వేయాలన్న దానిపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. దాని ఫలితమే బుడమేరు గండ్ల పూడిక. వారం రోజులుగా రాత్రీపగలూ తేడాలేకుండా, భారీ వర్షాన్ని […]
బెజవాడ వరద బాధితుల్లో భరోసా నింపిన మంత్రి నారాయణ.
విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద నగర వాసులపై తీవ్ర ప్రభావం చూపింది. గంటల వ్యవధిలో బుడమేరు పరిసర ప్రాంతాల్ని ముంచేసిన వరద ఎక్కడి జనాన్ని అక్కడే దిగ్బంధించింది. దీంతో వరద మొదలైన తొలిరోజు బాధితులు ఆహారం, తాగునీరు, మందులు అందక అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబుతో పోటీపడుతూ వరద ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా బాధితుల కష్టాలు తెలుసుకున్న మున్సిపల్ మంత్రి నారాయణ వారికి భారీ ఎత్తున సాయం అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ముందుగా వారి […]
పవన్ తో రేణుదేశాయ్ కీలక భేటీ..?…కారణమిదేనా..?
జనసేనాని పవన్ కళ్యాణ్ ను రేణుదేశాయ్ కలవబోతున్నారా..? ఈ మధ్య బయటకు వచ్చిన ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరిదారుల్లో వారు పయనిస్తున్న తరుణంలో మళ్లీ ఎందుకు కలవవోతున్నారన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది…? ఇంతకీ వారిద్దరూ భేటీ అవటానికి గల కారణాలేంటో తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్ స్టోరీ… రేణుదేశాయ్ తో విడాకులు తీసుకుని ప్రస్తుతం అన్నా లెజీనోవాతో ఉంటున్న పవన్ కళ్యాణ్…అకీరాను, ఆద్యాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. […]
ఈసారైనా జనం నో అనకుండా ఉండాలంటే ఆ ఎస్ లతో జాగ్రత్తన్నా ; జగన్ కు పార్టీ నేతల రిక్వెస్ట్
వైసీపీ అధినేత జగన్.. ఎట్టకేలకు జనంలోకి వచ్చారు. పార్టీ ఘోర ఓటమి తర్వాత నెలన్నర రోజులకు ఆయన పూర్తిస్థాయిలో జనం ముందుకు వచ్చారు. అధికారంలో ఉన్నపుడు జనానికి దూరమవుతున్నామన్నా…కేవలం బటన్ లు నొక్కితే ఉపయోగం లేదని పార్టీ నేతలు ఎంత చెప్పినా…వినకుండా ఉన్న జగన్..ఇప్పుడు వినుకొండ పర్యటనతో నేను ఉన్నా…మీ సమస్యలు వింటున్నా..అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈసారైనా జనం మనల్ని చూసి నో చెప్పకుండా ఉండాలంటే పార్టీలో ఉన్న ఆ ఇద్దరు […]
ఇక చాలు..మీకొక నమస్కారం అంటున్న పవన్ పై గెలిచిన ఆ ఎమ్మెల్యే..?
ఉమ్మడి పశ్చిమలో ఆ నేత రూటే సెపరేటు. తమపార్టీ అధికారంలో ఉండగా దురుసుగా వ్యవహరించి నోరు పారేసుకున్న ఆ నేత. ఇక నాకిక రాజకీయాలొద్దని అంటున్నారట. పార్టీ పవర్ లో లేకపోవటమో లేక ప్రత్యర్ధుల సంఖ్య పెరగటమో కానీ ఆ మాజీ ఇక రాజీపడాల్సిందేనని సన్నిహితులతో చెబుతున్నారట. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు..? రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పబోతున్నారో తెలుసా..? అయితే ఈ స్టోరీ చూసేయండి మరి. భీమవరం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే […]
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పవన్ ప్లానింగ్…వైసీపీలో సైతం పెరిగిన పవన్ ఫాలోయింగ్..
ఇదేంటి..పవన్ కేంటీ..? వైసీపీలో ఫాలోయింగ్ పెరగడమేంటనుకుంటున్నారా..? అవును మీరు చూస్తోంది నిజమే..గడచిన 20 రోజుల్లో పవన్ రాష్ట్ర ప్రజల మనసుల్నే కాదు…వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో సైతం మంచి మార్కులు కొట్టేశారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి హుందాగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్, గతంలో ఉన్న ఆవేశం కనిపించటం లేదు…పెద్ద హోదాలో ఉన్నానన్న గర్వం కనబడటం లేదు..అధికారంలో ఉన్నాం కదా అని అహంకారం ఏమాత్రం ప్రదర్శించటం లేదు..తను చేపట్టిన శాఖలపై పట్టు […]