పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ వర్గాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఒకప్పటి దిగ్గజ క్రికెటర్  ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండీషన్ పై  ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే చికిత్స అందించకపోతే…

ఇది ఒక మైలురాయి.. భారత చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోడీ తన స్పందనను తెలియజేశారు. నేటి రోజు మన ఉమ్మడి చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా,…

యూరప్-భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి:ఉర్సుల ఓన్ డెర్ లెయెన్

ఈరోజు యూరప్ మరియు భారతదేశం చరిత్రను సృష్టిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుల ఓన్ డెర్ లెయెన్ అన్నారు. అన్ని…

ఐక్యరాజ్యసమితిలో పాక్ వైఖరిని మరోసారి ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్పై ఆ దేశ అంబాసిడర్  చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టి జవాబిచ్చింది.…

భారత్ కు  అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ డే విషెస్

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు భారత్ లోని అమెరికన్…

దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ రిపబ్లిక్ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.  ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ లో  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ…

భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఈయూ నేతలు

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యయం మరింత పటిష్టం కానుంది. ఈక్రమంలో  భారత 77వ రిపబ్లిక్ డే  వేడుకలకు ముఖ్య…

భారత్ పై అమెరికన్ టారిఫ్ లు తగ్గే అవకాశం?

భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విధించిన సుంకాలు సగానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక మంత్రి…

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్

అమెరికాలో భారీ మంచు తుపాను వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీస్థాయిలో హిమపాతంతో పాటు ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఈ తుపాను…

గ్రీన్ ల్యాండ్ పై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు  

ఎన్నో కీలక వనరులకు నిలయమైన గ్రీన్ ల్యాండ్ ను దక్కించుకునేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న చర్యలకు పలు దేశాల…

అమెరికాకు భారత్ చాలా కీలకం:అమెరికన్ కాంగ్రెస్ నేత రిచ్ మెక్కార్మిక్

అమెరికాకు పెట్టుబడులు తీసుకువచ్చేది భారత్ అని పాకిస్థాన్ కాదని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ నేత రిచ్ మెక్కార్మిక్ కీలక…

చైనాలో 100 మందికి పైగా  విద్యార్థులకు ‘నోరా వైరస్’

చైనాలోని ఓ పాఠశాలలో నోరో వైరస్ కేసుల నమోదు కలకలం రేపింది. 100 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో డాక్టర్లు …